ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

2, మార్చి 2013, శనివారం

ఢిల్లీలో "వేటూరి ప్రభాకర శాస్త్రి" జయంతిదేశ రాజధాని ఢిల్లీలోని "ఏ.పి.భవన్" లో 9 మార్చ్ 2013 నాడు, తెలుగు సాహితీ దిగ్గజం కీ||శే|| వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 125వ జయంతి నిర్వహిస్తున్నట్టు సాహితీ మిత్రులు శ్రీ పత్తిపాక మోహన్ తెలియజేసారు.
ఢిల్లీ వాసులైన తెలుగు వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి.

- డా. ఆచార్య ఫణీంద్ర