" నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం " నిర్వహణ; సంపాదకత్వం : డా. ఆచార్య ఫణీంద్ర

పోస్ట్‌లు లేవు. అన్ని పోస్ట్‌లను చూపించు
పోస్ట్‌లు లేవు. అన్ని పోస్ట్‌లను చూపించు
హోమ్
దీనికి సబ్‌స్క్రయిబ్ చెయ్యి: పోస్ట్‌లు (Atom)

కీ. శే. డా. నండూరి రామకృష్ణమాచార్య - ఒక పరిచయం

కీ. శే. డా. నండూరి రామకృష్ణమాచార్య - ఒక పరిచయం
స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక సంచలనాన్ని సృష్టించింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ అది ఒక అపురూపమైన సృజనగా నీరాజనాలందుకొంటూనే ఉంది. వీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా (1987- 1990) పని చేసారు. వీరి రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’,’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. ’కవిత్రయం’ గ్రంథానికి ’తెలుగు భాషా సమితి’ పురస్కారాన్ని ఆనాటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందుకొన్నారు. ' Gandhian Era ' గ్రంథానికి నాటి రాష్ట్రపతి డా. శంకరదయాళ్ శర్మ ’ముందు మాట’ ను వ్రాసారు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు. ’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో వీరితోబాటు ’జాషువ’, ’కరుణశ్రీ’ లను ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది. ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్దికై విశేష కృషిని సలిపారు.

Daily Calendar

బ్లాగు ఆర్కైవ్

  • ▼  2012 (4)
    • ▼  January (4)
      • సరస సల్లాపము - 20
      • సరస సల్లాపము - 19
      • సరస సల్లాపము - 18
      • సరస సల్లాపము - 17
  • ►  2011 (14)
    • ►  September (1)
      • గుర్రం జాషువా జయంతి సభ
    • ►  August (4)
      • ఈనాటి ’ఈనాడు’ లో...
      • sarasa sallaapamu - 16
      • సరస సల్లాపము - 15
      • సరస సల్లాపము - 14
    • ►  July (4)
      • సరస సల్లాపము - 13
      • సరస సల్లాపము - 12
      • సరస సల్లాపము - 11
      • సరస సల్లాపము - 10
    • ►  June (1)
      • సాహిత్యాభిమానులందరికీ ఆహ్వానం
    • ►  May (3)
      • పద్య కవితా ప్రేమికులారా! స్వాగతం!
      • రంజింపజేసిన రాగావధానం
      • సంగీత, సాహిత్య ప్రేమికులకు స్వాగతం
    • ►  April (1)
      • జంట నగరాల సాహిత్యాభిమానులకు స్వాగతం!
  • ►  2010 (16)
    • ►  November (1)
      • సరస సల్లాపము - 9
    • ►  October (4)
      • సరస సల్లాపము-8
      • మరణ మంగళాశాసనము
      • సరస సల్లాపము - 7
      • సరస సల్లాపము - 6
    • ►  September (3)
      • పద్య సరస్వతి పరిచారకునికి ప్రణతి
      • సరస సల్లాపము - 5
      • సరస సల్లాపము - 4
    • ►  August (1)
      • సరస సల్లాపం - 3
    • ►  July (5)
      • ఆణిముత్యం ( జులై 2010 )
      • డా. దాశరథి పై డా. సి.నా.రె. వ్రాసిన స్తుతి పద్యాలు...
      • సరస సల్లాపం - 2
      • సరస సల్లాపము - 1
      • సమస్యను పరిష్కరించండి ... ( జులై 2010)
    • ►  April (2)
      • నండూరి వారి జయంతి సభ
      • సులువుగా పద్యం వ్రాయండి ... (ఏప్రిల్ 2010)
  • ►  2009 (51)
    • ►  November (3)
      • ఆణిముత్యం ( నవంబరు 2009 )
      • సులువుగా పద్యం వ్రాయండి ... ( నవంబరు 2009 )
      • సమస్యను పరిష్కరించండి ... [ నవంబరు 2009 ]
    • ►  October (3)
      • సమస్యను పరిష్కరించండి ... ( అక్టోబరు 2009 )
      • ఆణిముత్యం ( అక్టోబర్ 2009 )
      • సులువుగా పద్యం వ్రాయండి ... ( అక్టోబరు 2009 )
    • ►  September (7)
      • ఆణిముత్యం ( సెప్టెంబరు 2009 )
      • ఈ మాసం పద్య కవిత (సెప్టెంబరు 2009)
      • జంట నగరాల సాహిత్యాభిమానులకు ఆహ్వానం
      • సులువుగా పద్యం వ్రాయండి ... ( సెప్టెంబరు 2009 )
      • ఇదండీ ఈయన గారి సంస్కారం !
      • సమస్యను పరిష్కరించండి ... ( సెప్టెంబరు 2009 )
      • శాంతి ! ఓం శాంతి ! ఓం శాంతి ! శాంతి ! శాంతి !
    • ►  August (4)
      • ఈ మాసం పద్య కవిత ... ( ఆగస్టు 2009 )
      • స్వాతంత్ర్య దినోత్సవ శుభాభినందనలు !
      • సులువుగా పద్యం వ్రాయండి ... ( ఆగస్టు 2009 )
    • ►  July (6)
    • ►  June (7)
    • ►  April (4)
    • ►  March (9)
    • ►  February (8)

నా గురించి

నా ఫోటో
డా.ఆచార్య ఫణీంద్ర
Telugu Poet Dr.Acharya Phaneendra was felicitated by Govt. of Andhra Pradesh with Ugadi Puraskaram in 2004. A Scientist in Nuclear Fuel complex (Dept. of Atomic Energy -Govt. of India) by profession, Dr. Phaneendra has made indelible mark as a progressive poet and proved his talent in all versions of Telugu Poetry, namely Padyam, Geyam and Vachana kavithvam. Inspired by his GURU Late Dr.Nanduri Ramakrishnamacharya, Dr.Acharya Phaneendra has great passion for 'Padya Kavitwam'. Some of his popular poetic works published are :-“Mukunda Satakam”, “Padya Prasunalu”, “Vijaya Vikranti”, “Muddu Gumma”, “Vakyam Rasatmakam”, “Moscow Smritulu” and "Varaaha Satakam" … etc. He was awarded Ph.D. (doctorate degree) in Telugu by Osmania University, for his research work on ' 19th century Telugu poetry '. He received several awards and felicitations from both Govt. and other cultural associations. He also received a title ‘PADYA KALA PRAVINA’ from VLS Literary and Scientific Foundation, HYD. Presently, he is serving as Secretary of 'Nanduri Ramakrishnamacharya Sahitya Peetham', a Trust estabished to propagate the ideals and literature of the Great Poet. e-mail: dr.acharya_phaneendra@in.com
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
కూడలి సమూహము: Telugu Blogs
మాలిక: Telugu Blogs

Feedjit

Powered By Blogger

Add-Telugu



Simpleటెంప్లేట్. luoman ద్వారా టెంప్లేట్ చిత్రాలు. దీనిచే ఆధారితంBlogger.