2023 వరకు "నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం" స్వీకరించిన సాహితీమూర్తుల వివరాలు :
2004 డా. ఆశావాది ప్రకాశరావు, ప్రముఖ కవి, అవధాని.
2005 శ్రీ శిష్ట్లా వెంకటరావు, పద్య విద్యా ప్రచారకులు.
2006 డా. రాపాక ఏకాంబరాచార్య, అవధాన విద్యా పరిశోధకులు.
2007 డా. మల్లెమాల, ప్రముఖ కవి, సినీ నిర్మాత.
2008 ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం, ప్రముఖ కవి, భూభౌతిక శాస్త్రవేత్త.
2009 శ్రీ ముదివర్తి కొండమాచార్యులు, ప్రముఖ కవి.
2010 శ్రీ నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యులు, ప్రముఖ కవి.
2011 డా. తిరుమల శ్రీనివాసాచార్య, ప్రముఖ కవి.
2012 శ్రీ దుగ్గిరాల రామారావు, ప్రముఖ కవి.
2013 డా. మేడసాని మోహన్, ప్రముఖ అవధాని.
2014 ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ప్రముఖ కవి, విశ్వవిద్యాలయాచార్యులు.
2015 డా. జె. బాపురెడ్డి, ప్రముఖ కవి, ఐ.ఏ.యస్. అధికారి.
2016 శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీ నరరసమ్మ, ప్రముఖ కవయిత్రి.
2017 శ్రీ డి. రంగారావు, ప్రముఖ ఆంగ్ల రచయిత, అనువాదకులు.
2018 ఆచార్య ఎస్.వి. రామారావు, ప్రముఖ సాహితీ విమర్శకులు, ఎక్స్ డీన్ ఆఫ్ ఆర్ట్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం.
2019 డా. వెల్చాల కొండలరావు, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు, విశ్వనాథ సాహిత్య పీఠం అధ్యక్షులు
2020 & 2021 డా. ముక్తేవి భారతి; శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి (ప్రముఖ రచయిత్రులు)
2022 బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ, బృహత్ ద్విసహస్రావధాని
2023 డా. రసరాజు (ప్రముఖ పద్య, గేయ కవి)
2024 శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి, శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక రచయిత #
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి