నిన్న మా గురువు గారు కీ. శే. డా. నండూరి రామకృష్ణమాచార్య జయంతి సభ హైదరాబాదులోని "శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం"లో వైభవంగా జరిగింది. ఈమారు "నండూరి రామకృష్ణమాచార్య స్మారక సాహిత్య పురస్కారం" ప్రముఖ ఆంగ్ల రచయిత, అనువాదకులు ఆచార్య డి. రంగారావు గారికి ప్రదానం చేయబడింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి