ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర
ప్రధాన కార్యదర్శి : డా. ఆచార్య ఫణీంద్ర

19, మే 2018, శనివారం

గురువు గారి 98వ జయంతి సభా విశేషాలు

గురువు గారి 98వ జయంతి సభా విశేషాలు :

29 ఏప్రిల్ 2018 నాడు శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన "మహాకవి నండూరి రామకృష్ణమాచార్య జయంతి మహోత్సవ" సభా విశేషాలను, వివిధ పత్రికలలో  ప్రచురించిన అ యా భాగాలను దర్శించండి ...
సభాధ్యక్షులు : డా. రాపాక ఏకాంబరాచార్య గారు
(ప్రసిద్ధ సాహితీ పరిశోధకులు)
ముఖ్య అతిథి : శ్రీ దేవులపల్లి ప్రభాకరరావు గారు (తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు)
నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పురస్కార స్వీకర్త : ఆచార్య ఎస్. వి. రామారావు గారు (సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు)

విశేష మేమిటంటే ... నన్ను కవిగా తీర్చి దిద్దిన మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గారి పేరిట ప్రదానం చేసిన పురస్కారం స్వీకరించింది నా మరొక గురువు గారు ఆచార్య ఎస్వీ. రామారావు గారు ( నా పి.హెచ్.డి. పర్యవేక్షకులు)
- డా. ఆచార్య ఫణీంద్ర
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి