1, మే 2019, బుధవారం

గురువు గారి 99వ జయంతి సభ

మా గురువు గారి 99వ జయంతి సభలో నేను రచించిన "సాహితీ సల్లాపాలు" గ్రంథావిష్కరణం,
శ్రీ కె. సాగరరావు గారికి అంకితోత్సవంలతోబాటు, ప్రముఖ సాహితీవేత్త, "తెలుగు అకాడమి" పూర్వ సంచాలకులు డా. వెల్చాల కొండలరావు గారికి నండూరి వారి స్మారక పురస్కార ప్రదానం జరిగాయి. ఆ సభా విశేషాలు మీ కోసం ...

    - డా. ఆచార్య ఫణీంద్ర


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి