'కోవిడ్' మూలంగా కొన్ని నాళ్ళుగా వాయిదా పడుతూ ఉన్న - మా గురువుగారు, మహాకవి, స్వర్గీయ నండూరి రామకృష్ణమాచార్య శత జయంతి మహోత్సవాలను ఈ నెల (జూలై 2022) లో .. 5 మరియు 6 తేదీలలో ... రెండు రోజుల పాటు హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించేందుకు పూనుకొన్నాం. ఇందుకు సంబంధించిన కుడ్య పత్రిక ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. వివిధ పత్రికలలో వచ్చిన ఆ వివరాలు మీ కోసం -
- డా. ఆచార్య ఫణీంద్ర
కార్యదర్శి, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం, హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి