జంట నగరాలలోని సంగీత సాహిత్య ప్రేమికులకు శుభ వార్త!
ప్రసిద్ధ సంస్థ "నవ్య సాహితీ సమితి" వజ్రోత్సవాల సందర్భంగా
రేపు ( 23 మే 2011 - సోమ వారం ) 6 గం.లకు
నగరంలోని సుల్తాన్ బజార్ లోగల ’శ్రీకృష్ణ దేవ రాయాంధ్ర భాషా నిలయం’ లో
" పద్య లీల - గేయ హేల " అనే ఒక వినూత్న విలక్షణ రాగావధాన ప్రక్రియ
జరుగనుంది.
తప్పక విచ్చేసి, కార్యక్రమాన్ని దర్శించి, ఆనందించండి.
- డా.ఆచార్య ఫణీంద్ర
ఆసక్తి కరంగా ఉన్నది. రాలేని మాలాంటి వాళ్ళకోసం ఎలా జరిగిందో రాస్తారు కదూ?
రిప్లయితొలగించండిtappakundanandi ... dhanyavadalu!
రిప్లయితొలగించండి